జగన్ కు ఏమి తెలుసు : వర్ల రామయ్య

Date:15/02/2018
 అమరావతి ముచ్చట్లు:
స్పెషల్ ప్యాకేజ్ కు ఎందుకు ఒప్పుకున్నారు? ఒప్పుకోవటానికి సిఎం ఎవరు అని జగన్ అడుగుతున్నారు.. అసలు జగన్ కు ఏమి తెలుసని టీడీపీ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు.  ప్రత్యేక హోదా కు సమానమైన ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని అరుణ్ జైట్లీ ఇస్తామని ఒప్పుకున్నాడు.  అవగాహన లేని మనుషులు తమకు నచ్చినట్లు మాట్లాడుతున్నారని అయన ఎద్దేవా చేసారు.
Tags: What does Jagan know about: Varam Ramayya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *