అళ్లగడ్డలో రోడ్డు ప్రమాదం..మహిళ మృతి..

కర్నూలు  ముచ్చట్లు:
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.  సిరివెళ్ల మండలం గోవింద పల్లి గ్రామానికి చెందిన కూలీలు పదిమంది కడప జిల్లా సుద్ద పల్లె కి ట్రాక్టర్లో వెళ్తున్నారు. ట్రాక్ర్ను లారీ డగా వెనక నుండి  ఢీకొట్టింది. ఈ ఘటనలో  పలువురికి గాయాలయ్యాయి.  వెంకటమ్మ అనే మహిళ మృతి చెందినట్టు సమాచారం. పోలీసులు ప్రమాదస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
 
Tags:Woman killed in road accident in Allagadda

Natyam ad