మొట్టమొదటి ఎస్ హెచ్వో గా మహిళా సిఐ.

హైదరాబాద్ ముచ్చట్లు:
 
అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపధ్యంలో హైదరాబాద్ నగర పోలీసు చరిత్రలో మొట్టమొదటిసారిగా  మహిళా సిఐ మధులత కి ఎస్ హెచ్ ఓ గా బాధ్యతలను మంగళవారం రాష్ట్ర హోమ్ మంత్రి మహుమూడ్ అలి, నగర సిపి సీవి ఆనంద్ అప్పగించారు. లాలాగూడ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌజ్ ఆఫిసర్ ( సర్కిల్ ఇన్స్పెక్టర్ ) మహిళా అధికారి మధులత  బాధ్యతలు స్వీకరించారు. మధులత 2002. బ్యాచ్ కు చెందిన అధికారి. ఆమె గతంలో  సౌత్ జోన్ ఉమెన్ పోలీస్ స్టేషన్చ  ఎస్ బి వింగ్ సి ఐ గా విధులు నిర్వహించారు.
 
Tags:Women CI as the first SHVO

Natyam ad