పుంగనూరులో మహిళల అభివృద్ధికి చేయూతనివ్వాలి

పుంగనూరు ముచ్చట్లు:
 
 
మహిళల అభివృద్ధికి ప్రతి ఒక్కరు చేయూతనివ్వాలని క్రిమినల్‌ కోర్టు న్యాయమూర్తి సిందు పిలుపునిచ్చారు. సోమవారం పట్టణంలోని మేలుపట్ల బాలిక దినోత్సవ సందర్భంగా న్యాయవిజ్ఞాన సదస్సును ఆమె నిర్వహించారు. న్యాయమూర్తి మాట్లాడుతూ మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే మహిళల రక్షణ కవచంలా ఉన్న చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు వీరమోహన్‌రెడ్డి, ఎంఈవో కేశవరెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ సిఆర్‌.లలిత పాల్గొన్నారు.
దాడులను అరికట్టాలి
Tags: Women’s development in Punganur should be stopped

Natyam ad