World Economic Forum Annual Meeting

వరల్డ్ ఎకనమిక్ ఫోరం వార్షిక సమావేశం

Date : 25/12/2017

హైదరాబాద్‌ ముచ్చట్లు:

వరల్డ్ ఎకనమిక్ ఫోరం వార్షిక సమావేశం వచ్చే నెలలో దావోస్‌లో జరగబోతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ సమావేశంలో పాల్గొంటారు.భారతదేశ ప్రధాన మంత్రి ఈ సదస్సులో పాల్గొనడం 20 ఏళ్ళలో ఇదే తొలిసారి. అంతేకాకుండా, ఓ భారతదేశ ప్రధాన మంత్రిని ముఖ్య అతిథిగా పరిగణించడం ఇది మొదటిసారి. చాలా చర్చలు భారతదేశం చుట్టూనే జరుగుతాయి.

Tags : World Economic Forum Annual Meeting

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *