YS. Jagan's campaign

వైఎస్. జగన్ సంకల్పయాత్ర

– జిల్లా వైసీపీ మైనారిటీ, విద్యార్థి విభాగం యువనాయకుల సంఘీభావం

Date : 31/12/2017

పలమనేరు ముచ్చట్లు:

నవ్యాంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు వైఎస్.జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర జిల్లాలోని తంబళ్లపల్లె నియోజకవర్గ పరిధిలో మూడవ రోజుకు చేరింది. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుండి అధిక సంఖ్యలో వైసీపీ శ్రేణులు సంకల్పయాత్రలో పాల్గొంటూ జగన్ కు మద్దతు తెలుపుతున్నాయి. అలాగే ఆదివారం కూడా జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు హరిప్రసాద్ రెడ్డి నేతృత్వంలో బారీసంఖ్యలో విద్యార్థులు, మైనారిటీ విభాగం ప్రధాన కార్యదర్శి సుహేబ్ ఆద్వర్యంలో మైనారిటీలు తంబళ్లపల్లె నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న సంకల్పయాత్రలో పాల్గొని జగన్ కు సంఘీభావం తెలిపారు.

Tags : YS. Jagan’s campaign

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *