YSR Cepi Woman President Gayatri Devi wishes

వైఎస్‌ఆర్‌ సీపీ మహిళ అధ్యక్షురాలు గాయత్రి దేవి శుభాకాంక్షలు

Date: 13/01/201

చిత్తూరు ముచ్చట్లు:

చిత్తూరు జిల్లా ప్రజలకు వైఎస్‌ఆర్‌ సీపీ మహిళ అధ్యక్షురాలు గాయత్రి దేవి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. చిత్తూరు జిల్లాలో పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, ఎంపీ మిథున్‌ రెడ్డిలకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగె ఎమ్మెల్యే ఆర్‌కె రోజ కు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అందరు ఐకమత్యంతొ వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ని ముఖ్యమంత్రిని చేసేందకు కృషి చేయాలని అమె కోరారు.

Tags : YSR Cepi Woman President Gayatri Devi wishes

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *