Zediptiki Sulochana worshiped in the Sai temple

సాయి ఆలయంలో పూజలు చేసిన జెడ్పిటిసి సులోచన

Date:20/07/2015

పెద్దపంజాణి ముచ్చట్లు:

పెద్దపంజాణి మండలం మాదనపల్లెలో వెలసిన శ్రీ షిరిడిసాయిబాబా ఆలయంలో జెడ్పిటిసి సులోచన , తెలుగుయువత అధ్యక్షుడు బానుప్రసాద్‌రెడ్డి, మండల పార్టీ నాయకుడు రామక్రిష్ణ , పూజలు చేశారు. అలాగే మాజీ సర్పంచ్‌ పిడతల దక్షిణామూర్తితో కలసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సుమన్‌శాస్మి జెడ్పిటిసి సులోచనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

సాయి ఆలయంలో పూజలు చేసిన జెడ్పిటిసి సులోచన http://www.telugumuchatlu.com/zediptiki-sulochana-worshiped-in-the-sai-temple/

Tags:Zediptiki Sulochana worshiped in the Sai temple

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *