ఇఎస్ఐ ఆసుపత్రికి శంకుస్థాపన

Date;26/02/2020

ఇఎస్ఐ ఆసుపత్రికి శంకుస్థాపన

రాజమండ్రిముచ్చట్లు:

దేశ వ్యాప్తంగా ప్రతీ జిల్లాలో ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణానికి కేంధ్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి సంతోష్‌కుమార్‌ గంగ్వార్‌ చెప్పారు.  బుధవారం నాడు అయన

తుర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా నగరంలో 110 కోట్ల రూపాయల నిధులతో నిర్మించనున్న 100 పడకల ఇఎస్ఐ హాస్పిటల్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన

చేశారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వీటి సామర్ధ్యాన్ని పెంచడంతో పాటు పనితీరును మెరుగు పరిచేలా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.‎అందు కోసం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా

అన్నీ విధాలుగా సహాయ సహకారాలను అందిస్తామని చెప్పారు.

Tags;Establishment of ESI Hospital

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *