కరోనా వార్డులను పరిశీలించిన ఎంపి అవినాష్ రెడ్డి

Date:03/05/2021

కడప ముచ్చట్లు:

కడప జిల్లాలో పలు ఆస్పత్రులలోని కరోనా వార్డులను ఎంపీ అవినాష్ రెడ్డి  పిపిఇ కిట్లు ధరించి పరిశీలించారు. బాధితులతో మాట్లాడి వారికి అందు తున్న వైద్యంపై వివరాలు తెలుసుకు న్నారు. అనంతరం ఆస్పత్రుల యాజ మాన్యంతో మాట్లాడారు.కరోనా బాధితులకు అవాంతారాలేమీ లేకుం డా వైద్యం అందించాలని చెప్పారు. ఆయా ఆస్పత్రుల్లోని నోడల్ ఆఫీసర్స్ అందుబాటులో ఉంటున్నారా? లేదా, హెల్ప్ డెస్క్ మేనేజర్ ఉంటున్నారా? సిసి టీవి లు పని చేస్తున్నాయా? బాధితులకు ఆక్సిజన్ ఎంత పరిమాణంలో అందిస్తున్నారు? తదితర వివరాలడిగారు.ఎక్కడ ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

పుంగనూరు డిపోకు 65 సర్వీసులు కేటాయింపు

Tags:MP Avinash Reddy inspecting corona wards

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *