చెంగయ్య పదవీ విరమణ శుభాకాంక్షలు ..

.పుంగనూరు ట్రాన్స్కోలో పనిచేస్తున్న చెంగయ్య గారు సోమవారం పదవీ విరమణ చేయనున్నారుఈ సందర్బంగా  చెంగయ్య సతీమణి కమలమ్మ గార్లను సన్మానించనున్నారు .ఈకార్యక్రమాన్ని వాసవి కల్యాణ మండపంలో ఆయన కుమారుడు యుగంధర్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు .ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని కుటుంబ సభ్యులు కోరారు .