పాలిటెక్నిక్ కాలేజీల‌కు ఈ నెల 5వ తేదీ నుంచి వేస‌వి సెల‌వులు

Date:04/05/2021

హైద‌రాబాద్ ముచ్చట్లు:

తెలంగాణ‌లోని ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు పాలిటెక్నిక్ కాలేజీల‌కు ఈ నెల 5వ తేదీ నుంచి వేస‌వి సెల‌వులు ప్ర‌క‌టిస్తున్న‌ట్లు సాంకేతిక విద్యాశాఖ ఉత్త‌ర్వులిచ్చింది. మే 31వ తేదీ వ‌ర‌కు వేస‌వి సెలవులు ఉంటాయ‌ని తెలిపింది. స‌వ‌రించిన అక‌డ‌మిక్ షెడ్యూల్‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని సాంకేతిక విద్యాశాఖ క‌మిష‌న‌ర్ న‌వీన్ మిట్ట‌ల్ స్ప‌ష్టం చేశారు.

పుంగనూరు డిపోకు 65 సర్వీసులు కేటాయింపు

Tags:Summer vacations for polytechnic colleges from the 5th of this month

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *