పుంగనూరులో రిజిస్ట్రేషన్లకు లాక్‌డౌన్‌.

Date:03/05/2021

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలో కరోనా తీవ్రంకావడంతో పుంగనూరు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని సోమవారం నుంచి ఈనెల 16 వరకు మూసివేస్తున్నట్లు డాక్యూమెంట్‌రైటర్ల సంఘం ఆధ్వర్యంలో ప్రతినిధులు త్యాగరాజు, రామ్మూర్తి తెలిపారు. ఈ మేరకు సబ్‌ రిజిస్ట్రార్‌కు, జిల్లా అధికారులకు వినతిపత్రం పంపామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ మినహా వేరోక మార్గం లేదన్నారు. ప్రజలు సహకరించి, కరోనా నియంత్రణ చేపట్టాలన్నారు.

పుంగనూరు డిపోకు 65 సర్వీసులు కేటాయింపు

Tags: Bloqueo para inscripciones en Punganur.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *