పుంగనూరులో వృద్ధుడు ఆత్మహత్య

Date:03/05/2021

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని చర్చివీధి వద్ద గల రామచంద్రయ్య (62) ఆనారోగ్యంతో బాధపడుతూ ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిన రామచంద్రయ్య మధ్యాహ్నం వరకు తిరిగి రాకపోవడంతో రామసముద్రం రోడ్డులోని పటాలమ్మ బావి వద్దకు వెళ్లాడని గ్రామస్తులు తెలపడంతో కుటుంబ సభ్యులు బావిలో గాలింపు చర్యలు చేపట్టి, శవాన్ని వెలికితీశారు. ఆనారోగ్యంతో బాధపడుతున్న రామచంద్రయ్య బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారించుకుని పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

పుంగనూరు డిపోకు 65 సర్వీసులు కేటాయింపు

Tags: Anciano se suicida en Punganur

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *