పుంగనూరులో సిఎం రిలీప్‌ ఫండ్‌ చెక్కులు పంపిణీ

Date:04/05/2021

పుంగనూరు ముచ్చట్లు:

సిఎం రిలీప్‌ ఫండ్‌ ద్వారా పేదలకు రూ.1.80లక్షల చెక్కులను మంగళవారం పంపిణీ చేశారు. ఎంపీడీవో లక్ష్మీపతినాయుడు, పార్టీ జిల్లా కార్యదర్శి చంద్రారెడ్డి యాదవ్‌ ఆధ్వర్యంలో బాధితులైన పి. శ్రీనివాసులు రూ.30 వేలు, ఎన్‌.గణేష్‌ రూ.70 వేలు, పి.వెంకటేష్‌నాయుడు రూ.80 వేలు చెక్కులను అందజేశారు. ఎంపీడీవో మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీఎం రిలిప్‌ ఫండ్‌ మంజూరు చేయించారని తెలిపారు.

పుంగనూరులో 6న డిపో ప్రారంభంపై కలెక్టర్‌ పరిశీలన

Tags: Distribución de cheques del CM Relief Fund en Punganur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *