పుంగనూరు ఏజిపి శ్రీరాములురెడ్డి మృతి

Date:04/05/2021

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని సీనియర్‌ న్యాయవాది, ఏజిపి శ్రీరాములురెడ్డి(60) మృతి చెందారు. కరోనా సోకి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం వేకువజామున తుదిశ్వాస విడిచారు. విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు ఎంపి రెడ్డెప్ప సంతాపం తెలిపారు. అలాగే పట్టణ న్యాయవాదులు భౌతికకాయాన్ని సందర్శించి, నివాళులర్పించి, ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.

పుంగనూరు డిపోకు 65 సర్వీసులు కేటాయింపు

Tags: Murió Punganur AGP Sriramulu Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *