పుంగనూరు పట్టణ ప్రముఖుడు  సి.వి.శ్యామ్ ప్రసాద్ మృతి

Date:04/05/2021

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణ కాపు సంఘం నాయకుడు .మాజీ విద్యార్థి సంఘ నాయకుడు సి వి శ్యాం ప్రసాద్ మృతి చెందారు కరొన సోకడంతో తిరుపతిలో చికిత్స పొందుతూ మరణించారు .ఉదయం పది గంటలకు చెంగలాపురంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.ఈ సంఘటన తెలిసిన వెంటనే పట్టణ ప్రముఖులు, శ్యామ్‌ప్రసాద్‌ బంధుమిత్రులు ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయారు.

పుంగనూరు డిపోకు 65 సర్వీసులు కేటాయింపు

Tags: Murió la celebridad de Punganur, CV Shyam Prasad

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *