మాజీ ఎమ్మెల్యే ముత్యం రెడ్డి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం

Date:03/05/2021

హైదరాబాద్     ముచ్చట్లు:

రామాయంపేట మాజీ ఎమ్మెల్యే రాజయ్యగారి ముత్యంరెడ్డి మృతిపట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం తెలిపారు. రాజకీయాల్లో తనతోపాటు కలిసి పనిచేసిన గతాన్ని స్మరించుకున్నారు. ఎమ్మెల్సీగా, జెడ్పీ చైర్మన్‌గా పనిచేసిన ముత్యంరెడ్డి.. తన ఎమ్మెల్యే పదవిని త్యాగం చేసిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. మెదక్‌ జిల్లా ఓ ఆదర్శ నేతను కోల్పోయిందని చెప్పారు. ఆయన కుటుంబసభ్యులకు సీఎం కేసీఆర్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

పుంగనూరు డిపోకు 65 సర్వీసులు కేటాయింపు

 

Tags:CM KCR mourns death of former MLA Muthyam Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *