Natyam ad

యాదాద్రి ఆలయం ముసివేత

యాదాద్రి ముచ్చట్లు:


మంగళవారం నాడు సూర్య గ్రహణం సందర్భంగా యాదాద్రి ఆలయం మూసివేసారు.  యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయాన్ని  సూర్యగ్రహణం సందర్భంగా ఉదయం 8.50 నిమిషాలకు మూసివేశారు. 25వ తేదీన భక్తులచే జరిపే నిత్యాకళ్యాణం, శాశ్వత కళ్యాణం,శాశ్వత బ్రహ్మోత్సవం , మరుసటి రోజు 26న  స్వాతి నక్షత్రం సందర్భంగా ఆలయంలో  నిర్వహించే శత ఘట్టాభిషేకం, సహస్రనామార్చన,సుదర్శన నరసింహ హోమం రద్దు చేశారు. 26న ఆలయంలో  సంప్రోక్షణ నిర్వహించి 10.30  నుండి  స్వామివారి దర్శనం  భక్తుల కల్పిస్తున్నామని ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు..

 

Tags: Yadadri Temple Musivetha

Post Midle
Post Midle