తెలంగాణలో 1.91 లక్షల ఖాళీలు: కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

హైదరాబాద్ ముచ్చట్లు:
ఉద్యోగాల భర్తీలో ముఖ్యమంత్రి  కేసీఆర్ ఆర్భాటం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. ‘ తెలంగాణలో  1,91000 ఖాళీలు ఉన్నాయని బిస్వాల్ కమిటీ నివేదికలో తేలింది. ఇప్పుడేమో కేవలం 91 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు.  దీనికి ఇంత ఆర్భాటం అవసరం లేదు. ఎన్నో వేలమంది విద్యార్థుల ఆత్మత్యాగాల వల్ల  తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది.  ఈనోటిఫికేషన్ తో వారికి ఎలాంటి ప్రయోజనం చేకూరదు’ అని జీవన్ రెడ్డి కేసీఆర్ పై మండిపడ్డారు.
 
Tags:1.91 lakh vacancies in Telangana: Congress MLC Jeevan Reddy

Leave A Reply

Your email address will not be published.