Natyam ad

10 కుటుంబాలు టిడిపి ని వీడి వైఎస్ఆర్ సిపి లో చేరిక…

రాయచోటి ముచ్చట్లు:

రాయచోటి పట్టణంలోని కొత్తపల్లె ప్రాంతానికిచెందిన 10 కుటుంబాలు తెలుగుదేశం పార్టీని వీడి ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి సమక్షంలో,మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొలిమి హారూన్ బాషా ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో
చేరారు. పార్టీలో చేరిన వారికి ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని శ్రీకాంత్ రెడ్డి హామీ ఇచ్చారు.పార్టీలో చేరిన వారిలో ఇర్షాద్, మహల్ ఖాన్, ఆసీఫ్,ఇర్ఫాన్, సోహాయిల్,వలీ,తబ్రాస్,నాసీర్,యూసుఫ్,ఖాదీర్,ముజపల్,ఖదీర్,జాబీవుల్లా,ఖాజా, ముస్తఫ, ఖాదర,సయ్యద్, జమాయిల్, అబ్దుల్లా,లడ్డా,సలాం బేగ్ తదితరులు ఉన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషా తదితర కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: 10 families leave TDP and join YSR CP…

Post Midle