పుష్పాలత కు ప్రభుత్వంచే 10 లక్షల చెక్కు – భూమన కరుణాకర్ రెడ్డి

తిరుపతి ముచ్చట్లు:

 

తిరుపతి రుయా ఘటనలో మృతిచెందిన తిరుపతి సుందరయ్య నగర్ కు చెందిన మృతుడు జయచంద్ర భార్య పుష్పాలత కు ప్రభుత్వం తరపున మంజూరైన 10 లక్షల రూపాయల చెక్కును శుక్రవారం అందించిన తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి , మునిసిపల్ కార్పోరేషన్ మేయర్ డా.శిరీష ,అర్బన్ తాసిల్దార్ జయరాములు తదితరులు పాల్గొన్నారు.

మోహినీ అవతారంలో శ్రీ గోవిందరాజస్వామి

Tags; 10 lakh check from the government to Pushpalatha – Bhumana Karunakar Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *