10 lakh donation to SV Pranadam Trust

ఎస్వీ ప్రాణ‌దానం ట్ర‌స్టుకు రూ.10 లక్ష‌లు విరాళం

Date:07/12/2019

తిరుమల ముచ్చట్లు:

తిరుప‌తికి చెందిన వ్యాపార‌వేత్త  కె.భాస్క‌ర్‌రావు త‌న కుమారుడు త్రిలోక్‌తో క‌లిసి శ‌నివారం ఎస్వీ ప్రాణ‌దానం ట్ర‌స్టుకు రూ.10 ల‌క్ష‌లు విరాళంగా అందించారు. తిరుమ‌ల‌లోని మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాద భ‌వనంలో ఈ మేర‌కు డిడిని టిటిడి ఈవో  అనిల్‌కుమార్ సింఘాల్‌, అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డికి దాత‌లు అంద‌జేశారు.

 

అన్న‌ప్ర‌సాదానికి ఒక‌రోజు విరాళం ప్ర‌క‌టించిన మాజీ మంత్రి

 

Tags:10 lakh donation to SV Pranadam Trust

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *