చిత్తూరులో రూ.10 లక్షలు సీజ్

చిత్తూరు ముచ్చట్లు:

చిత్తూరు నగరంలోని డీఐ రోడ్ తోటపాళ్యం వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా నగదు పట్టుబడింది. పచ్చనపల్లికి చెందిన గుణశేఖర్ రెడ్డి(47) ఎలాంటి ఆధారాలు లేకుండా తీసుకెళ్తున్న రూ.10 లక్షల నగదును సీజ్ చేసినట్లు టూ టౌన్ సీఐ ఉల్లసయ్య వెల్లడించారు. ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఎలాంటి ఆధారాలు, బిల్లులు లేకుండా తరలించే నగదు, విలువైన వస్తువులను స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు.

 

 

Tags:10 lakhs siege in Chittoor

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *