హైదరాబాద్లో 10 రూపాయల వైద్యుడు

హైదరాబాద్ ముచ్చట్లు :

 

ప్రస్తుతం వైద్యం మరింత ప్రియంగా మారింది. చిన్న జబ్బుకు కూడా వేల రూపాయలు వెచ్చించాల్సి న పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ పీర్జాది గూడ లో డాక్టర్ విక్టర్ ఇమ్మా నుయెల్ 10 రూపాయలకే వైద్యం అందిస్తున్నాడు. రైతులు, నిరుపేదలు, స్వాతంత్ర సమర యోధులు, అనాథలు, యాసిడ్ బాధితులకు తక్కువ ఖర్చు కే వైద్యం అందిస్తున్నాడు. కరోనా కష్ట కాలంలో నూ తన సేవలను కొనసాగిస్తున్నాడు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: 10 rupees doctor in Hyderabad

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *