సీడ్స్ సంస్థ సభ్యునికి 10 వేలు ఆర్థిక సహాయం

బైరెడ్డిపల్లి ముచ్చట్లు:

 

సీడ్స్ సభ్యుడు అయిన బి.ఓ.సురేష్ కు 4 రోజుల క్రితం ఆక్సిడెంట్ జరిగిన విషయం తెలుసుకొని సీడ్స్ ఫౌండర్ వి.రాజశేఖర్  వెంటనే స్పందించి బి.ఓ.సురేష్ కు మేము ఉన్నాము అని ధైర్యం చెప్పారు. అలాగే సీడ్స్ ఫౌండర్ ఆదేశాల మేరకు సీడ్స్ సంస్థ ప్రెసిడెంట్ కె.ప్రవీణ్ కుమార్  ,కన్వీనర్ కె.మహేష్ బాబు  బైరెడ్డిపల్లి మండలం లోని తీర్థం గ్రామంలో ఉంటున్న సురేష్ ను పరామర్శించి 10 వేలు రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఫౌండర్ రాజశేఖర్  హైదరాబాద్ నుంచి వీడియో కాల్ చేసి మాట్లాడారు.ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు ,మనోహర్ స్వేరో ,సభ్యులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: 10 thousand financial assistance to a member of the Seeds organization

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *