అమరావతీ ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అక్టోబరు 2 నాటికి 10 వేల కొత్త రేషన్ దుకాణాలు ఏర్పాటు చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గత ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ ద్వారా చేసిన రూ.40,500 కోట్ల అప్పులో అక్టోబరు 2 నాటికి రూ.10 వేల కోట్లు తీర్చేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
Tags: 10 thousand new ration shops in AP: Minister Nadendla