100 kg of marijuana in Bhadrachalam

భద్రాచలంలో 100కేజీల గంజాయి పట్టివేత

Date:11/11/2019

భద్రాచలం ముచ్చట్లు:

భద్రాచలం పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో పట్టణ సీఐ వినోద్ రెడ్డి మాట్లాడుతూ సోమవారం తెల్లవారుజామున వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా 2 కార్లు ఆపకుండా వెళ్లాయని వాటిని వెంబడించి ఫారెస్ట్ చెక్ పోస్ట్ నందు ఆపి తనిఖీ చేయగా అందులో నిషేధిత గంజాయి ఉన్నట్లుగా గుర్తించామన్నారు. ఈ గంజాయి 100 కేజీలు ఉందని దీని విలువ   సుమారు 15 లక్షల రూపాయల విలువ ఉంటుందని తెలిపారు. రెండు వాహనాల లో ఉన్న ఐదుగురిని అదుపులోకి తీసుకొని విచారణ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు.

 

రక్త హీనత నివారణకు చర్యలు

 

Tags:100 kg of marijuana in Bhadrachalam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *