Natyam ad

పుంగనూరులో 104 వైద్యసేవలు

పుంగనూరు ముచ్చట్లు:

మండలంలోని నెక్కుంది గ్రామ పంచాయతీ కేంద్రంలో 104 డాక్టర్లు సృజన, సిందు లు గురువారం వైద్యసేవలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో 40 మందికి చికిత్సలు చేసి , మందులు పంపిణీ చేసినట్లు డాక్టర్‌ సృజన తెలిపారు. వేసవికాలంలో ప్రజలు మంచినీటిని కాచి వడపోసి తాగాలన్నారు. అలాగే చెడిపోయిన పదార్థాలను , నిల్వ చేసిన వస్తువులను తినరాదని సూచించారు.

Post Midle

Tags; 104 medical services in Punganur

Post Midle