Natyam ad

తెలుగుదేశం ఎన్నికల ప్రచారంలో 104 నర్సు

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు తెలుగుదేశం అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి ఆదివారం సోమల మండలం కందూరులో పర్యటించారు. కలికిరి మండలానికి చెందిన సుబ్రమణ్యం కుమారై ఆశ స్థానికంగా 104 వాహనంలో నర్సుగా పని చేస్తోంది. కందూరు పర్యటనలో ఉన్న చల్లా రామచంద్రారెడ్డి ప్రచారంలో ఆమె పాల్గొని , మహిళలతో కలసి హారతులు ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

Post Midle

Tags: 104 nurse in Telugudesam election campaign

Post Midle