108 వాహనానికి ప్రమాదం…ఒకరు మృతి

చిత్తూరు ముచ్చట్లు:
 
చిత్తూరు జిల్లా తంబల్లపల్లి మొలకలచెరువు మండలం లో అర్ధరాత్రి ఘోరరోడ్డు ప్రమాదం సంభవించింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని 108 వాహనం ఢీకొంది. ఘటనలో ఒకరు చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతి చెందిన వ్యక్తి 108 లోని ఈఎంటీ రాజేష్ గా మొలకలచెరువు పోలీసులు గుర్తించారు. పైలట్ షామీర్ భాషా, ప్రయాణిస్తున్న రోగులకు గాయాలు అయ్యాయి.  వాహనం మొలకలచెరువు నుంచి మదనపల్లె కు వెళుతుండగా ప్రమాదం  జరిగింది. గాయపడిన వారిని మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు.  మొలకలచెరువు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: 108 Vehicle Accident One killed

Natyam ad