పుంగనూరులో వాహనాల వేలంలో రూ.11.88 లక్షలు ఆదాయం
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణ పరిధిలోని ఎస్ఈబి స్టేషన్లో సీఐ సీతారామిరెడ్డి ఆధ్వర్యంలో వాహనాల వేలం నిర్వహించగా రూ.11.88 లక్షలు ఆదాయం లభించింది. సోమవారం స్టేషన్లో అక్రమ వ్యాపారాలలో పట్టుబడిన 60 వాహనాలకు గాను 53 వాహనాలను వ్యాపారులు కొనుగోలు చేశారు. దీని ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వానికి జమ చేశామని సీఐ తెలిపారు.

Tags; 11.88 lakhs in vehicle auction in Punganur
