1104 జిల్లా ఉపాధ్యక్షుడుగా చెంగయ్య

1104 Vice Chairperson of the District

1104 Vice Chairperson of the District

Date:16/11/2018

పుంగనూరు ముచ్చట్లు:

చిత్తూరు జిల్లా 1104 జిల్లా ఉద్యోగుల జిల్లా ఉపాధ్యక్షుడుగా చెంగయ్యను ఎన్నుకున్నారు. శుక్రవారం ఎన్నికలను తిరుపతి సర్కిల్‌ యూనియన్‌ జిల్లా యూనియన్‌ అధ్యక్ష, కార్యదర్శులు పాండురంగయ్య, దేవేంద్రరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ఎన్నికల్లో రామసముద్రం విద్యుత్‌శాఖలో పని చేస్తున్న చెంగయ్యను జిల్లా ఉపాధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికలు మదనపల్లెలోఉద్యోగులు సమావేశమై నిర్వహించారు. ఈ ఎన్నికల్లో మదనపల్లె డివిజన్‌ అధ్యక్ష, కార్యదర్శులు జాఫర్‌వల్లి, శేషాద్రినాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెంగయ్య మాట్లాడుతూ తనను జిల్లా ఉపాధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సంఘ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి, ఉద్యోగుల అభివృద్ధికి కృషి చేస్తామని చెంగయ్య తెలిపారు. చెంగయ్యను పలువురు సంఘాల ఉద్యోగులు, నాయకులు అభినందించారు.

18న ఎస్సీ, ఎస్టీ కమీషన్‌ సభ్యుడు నరహరిప్రసాద్‌ పర్యటన

Tags:1104 Vice Chairperson of the District

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *