Natyam ad

బైక్‌ వేలం పాటల ద్వారా రూ:12 వేలు ఆదాయం

చౌడేపల్లె ముచ్చట్లు:

స్థానిక పోలీస్‌ స్టేషన్‌ వద్ద సోమవారం నిర్వహించిన వేలం పాటల ద్వారా రూ:12 వేలు ఆదాయం సమకూరినట్లు ఎస్‌ఐ రవికుమార్‌ తెలిపారు. తహసీల్దార్‌ మాధవరాజు పర్యవేక్షణలో నాలుగు వాహనాలకు వేలం పాటలు నిర్వహించారు. ఐదుమంది పోటా పోటీగా వేలంలో పాల్గొనగా హెచ్చుపాటదారుడికి వాహనాలు స్వాధీనం చేశారు.

 

Tags: 12 thousand income through bike auctions

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.