కీసర నాగరాజు బినామీ లాకర్ లో 1256 గ్రాముల బంగారం

Date:22/10/2020

మేడ్చల్  ముచ్చట్లు:

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటు  చంచల్ గూడ జైలు లో మృతి చెందిన కీసర తహశీల్ధార్ నాగరాజు కేసులో సోదాలను ఏసీబీ ముమ్మరం చేసింది. నాగరాజు కుటుంబానికి బినామిగా అనుమానిస్తున్న నందగోపాల్ ఇంట్లో రెండు రోజుల క్రితం అధికారులు  సోదాలు చేసారు. తాజాగా నందగోపాల్ కు సంబంధించి ఐసిఐసి బ్యాంకు లాకర్  ను తెరిచారు. నందగోపాల్ కు సంబంధించి లాకర్ ను పూర్తిగా నాగరాజు భార్య స్వప్న ఉపయోగించుకుంటున్నట్లు ఏసీబీ విచారణలో తేలింది. ఈ సోదాలలో 1256 గ్రాముల బంగారు నగలు లభ్యమయ్యాయి.

చంద్ర‌ప్ర‌భ వాహ‌నంపై న‌వ‌నీత కృష్ణుడి అలంకారంలో శ్రీ మ‌ల‌య‌ప్ప‌

Tags; 1256 grams of gold in Keesara Nagraj Binami locker

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *