Natyam ad

దాడి కేసులో 13 మంది అరెస్ట్.

తిరుపతి ముచ్చట్లు:

ఈనెల 14న పద్మావతి విశ్వవిద్యాలయం ఎదుట జరిగిన విధ్వంసం.దాడిలో గాయపడిన చంద్రగిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులివర్తి నాని.పులివర్తి నాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన శ్రీవెంకటేశ్వరయూనివర్సిటీ పోలీసులు.క్రైమ్ నెంబర్ 75/2025 కేసు నమోదు చేసిన ఎస్వీ యూనివర్సిటీ పోలీసులు.సీఐ మురళి మోహన్ విచారణలో 13 మందిని గుర్తించి అరెస్టు చేసి కడప సెంట్రల్ జైలుకు రిమాండ్.

 

Post Midle

Tags: 13 people arrested in attack case.

Post Midle