Natyam ad

ఘనంగా శ్రీమాన్ వేటూరి ప్రభాకరశాస్త్రి 136వ జయంతి

తిరుపతి ముచ్చట్లు :

శ్రీమాన్ వేటూరి ప్రభాకరశాస్త్రి  136వ జయంతి సందర్బంగా మంగళవారం
శ్వేత భవనం ఎదురుగా, టీటీడీ ప్రాచ్య కళాశాలలో ఉన్న శ్రీ వేటూరి విగ్రహాలకు టీటీడీ విద్యాశాఖాధికారి శ్రీ భాస్కర్ రెడ్డి, శ్వేత సంచాలకులు శ్రీమతి ప్రశాంతి, కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. నారాయణస్వామి రెడ్డి, అధ్యాపకులు పుష్పమాలలు సమర్పించారు.  అనంతరం కళాశాలలో ప్రిన్సిపాల్ అధ్యక్షతన సభ జరిగింది.  వేటూరి వారు టీటీడీ కి అందించిన సేవలు, శ్రీ తాళ్ళ పాక అన్నమాచార్యులు శ్రీ వేంకటేశ్వర స్వామి పై రచించిన కీర్తనలు వెలుగులోకి తేవడానికి చేసిన పరిశోధనల గురించి వక్తలు గుర్తు చేసుకున్నారు

 

Tags:136th birth anniversary of Shriman Veturi Prabhakara Shastri

Post Midle
Post Midle