కరాటేలో 14 మంది విద్యార్థుల ప్రతిభ

14 students in karate talent

14 students in karate talent

Date:26/11/2018

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలోని వివిధ పాఠశాలలకు చెందిన 14 మంది విద్యార్థులు కరాటేలో ఉత్తమ ప్రతిభ కనభరచి ప్రథమస్థానంలో నిలిచారు. ఆదివారం రాత్రి బెంగళూరులో జరిగిన కెన్‌ఈమబూనిషిటోరియా ఇండోనేపాల్‌ ఇంటర్నేషనల్‌ కరాటే పోటీలలో రాష్ట్రానికి చెందిన 55 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో పుంగనూరుకు చెందిన నిచ్చల్‌, బి.కిషోర్‌, ఉదయ్‌, నిహారిక , శిరీష, పావని, రక్షిత, దివ్య, కుందన్‌, రాఘవేంద్ర, గౌతం, నవశక్తి, హిమజ, పల్లవి విద్యార్థులు పాల్గొని కప్‌ను కైవసం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కరాటే మాస్టార్లు రామచంద్ర , సదాశివ, సునీల్‌, మంజునాథ్‌లు పాల్గొన్నారు.

 

విద్యార్థులకు యూనిఫాం పంపిణీ

Tags;14 students in karate talent

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *