పుంగనూరులో 14 వాహనాలు వేలం
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని పోలీస్‌స్టేషన్ ఆవరణంలో 14 వాహనాల వేలం గురువారం మధ్యాహ్నం వేయనున్నట్లు ఎస్‌ఐ మోహన్‌కుమార్ తెలిపారు. బుధవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లా ఎస్పీ రిషాంత్‌రెడ్డి ఆదేశాల మేరకు అక్రమ మధ్యం రవాణా కేసుల్లో పట్టుబడిన 13 మోటారుసైకిళ్లను, ఒక ఆటోను వేలం వేయనున్నట్లు తెలిపారు. వేలం నిబంధనల మేరకు ఆసక్తి గల వ్యాపారులు వేలం పాటలో పాల్గొనాలని కోరారు.

Tags: 14 vehicles auctioned in Punganur
