అమరావతి ముచ్చట్లు:
రణపాల మొక్క ద్వారా 150 వ్యాధులు దూరం అవుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. రణపాల ఆకులతో చేసిన కషాయాన్ని రోజూ ఉదయం తాగితే మూత్ర పిండాలలోని రాళ్లు కరిగిపోతాయి. రోజూ ఈ ఆకులు రెండు చొప్పున ఉదయం, సాయంత్రం నమిలితే రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. హైబీపీ సైతం కంట్రోల్ అవుతుంది. అజీర్ణం, మలబద్ధకం సమస్యలతో పాటు అల్సర్లను పోగొట్టే శక్తి దీనికి ఉంది. జుట్టు రాలే సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
Tags: 150 Diseases Away With Ranpala Plant: Experts