150 అరుదైన తాబేళ్లు స్వాధీనం

ఒడిశా ముచ్చట్లు :

 

అక్రమంగా విక్రయిస్తున్న 150 అరుదైన తాబేళ్లను ఒడిశా రాష్ట్రం, మాల్కాన్ గిరి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏపీ నుంచి కొందరు వ్యక్తులు వచ్చి తాబేళ్లు విక్రయిస్తున్నారని పోలీసులకు సమాచారం వచ్చింది. వారు సిబ్బందితో కలిసి కలిమెల మండలం టిగాల్ అటవీప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. పోలీసులను చూసి నిందితులు పారిపోయారు. 150 తాబేళ్లను, రెండు బైక్ లను స్వాధీనం చేసుకున్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags: 150 rare turtles captured

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *