జీహెచ్ఎంసీ పరిధిలో 1,540 ఆశా వర్కర్ల పోస్టుల భర్తీ
హైదరాబాద్ ముచ్చట్లు:
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్పరిధిలో ఆశా వర్కర్ల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జీహెచ్ఎంసీ పరిధిలో 1,540 ఆశా వర్కర్ల పోస్టుల భర్తీకి అనుమతిస్తూ వైద్యారోగ్య శాఖఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్పరిధిలో 323, మేడ్చల్(లో 974, రంగారెడ్డిపరిధిలో 243 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఆశా వర్కర్లను జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా ఎంపిక చేయనున్నారు.

Tags;1,540 Asha Worker Posts Replacement in GHMC
