మనవతతో 155 మంది రక్తదానం

155 blood donation with grandson

Date:12/07/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలోని మానవత స్వచ్చంధ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన రక్తదాన శిబిరంలో 155 మంది స్వచ్చందంగా పాల్గొని , రక్తదానం చేశారు. ప్రిన్సిపాల్‌ క్రిష్ణమూర్తి ఆధ్వర్యంలో సంస్థ నిర్వాహకులు నందీశ్వరయ్య , మదనపల్లెకు చెందిన రెడ్‌క్రాస్‌ వైద్యులు కిరణ్‌తో కలసి రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన పలు కళాశాలల విద్యార్థులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ రక్తదాతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో లెక్చెరర్లు రాఘవరెడ్డి, షమ్స్అక్తర్‌, సాదత్‌అలిబేగ్‌, ఉషారాణి, రాబర్ట్, సుధాకర్‌రెడ్డి, ఆంజనేయులురెడ్డి, విజయశ్రీ, శ్రీనివాసులు , మాదవి , రమణారెడ్డి , శిల్పతో పాటు సంస్థ సభ్యులు సరస్వతి, డాక్టర శరణ్‌, త్యాగరాజు, వెహోగిలప్పనాయుడు, నరసింహారెడ్డి, శ్యాంప్రసాద్‌, దీపక్‌, విజయబాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సబ్‌ రిజిస్టార్‌కు సన్మానం

Tags; 155 blood donation with grandson

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *