యూపీ లో ఘోర ప్రమాదం-17 మంది దుర్మరణం

ఉత్తరప్రదేశ్ ముచ్చట్లు :

 

ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ జిల్లా సచేంది ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 17 మంది దుర్మరణం పాలయ్యారు. ఆరుగురు గాయాల పాలయ్యారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. హైవే పై వేగంగా వెళుతున్న బస్సు ఆగి ఉన్న జీసీబీ ని ఢీకొంది. ఈ ఘటనలో జెసిబి రోడ్డు పక్కన పడిపోగా బస్సు పల్టీలు కొట్టుకుంటూ గోతిలో పడిపోయింది. ప్రయాణికులందరూ బస్సులో ఇరుక్కుపోయారు. 17 మంది చనిపోయారు. ఐదుగురు మృతి చెందారు. మృతులకు రూ.2లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు.

 

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags; 17 killed in UP road accident

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *