17న సిని నటుడు సప్తగిరి పుంగనూరు రాక

17th Actor Sadhgagiri Punganur is coming

17th Actor Sadhgagiri Punganur is coming

– ఆడ పిల్లలకు రక్షణ కల్పించాలని సదస్సు

Date:16/05/2018

పుంగనూరు ముచ్చట్లు:

ఆడ పిల్లలకు అన్ని విధాల రక్షణ కల్పించాలంటు చిత్తూరు జిల్లా ఎస్పి రాజశేఖర్‌బాబు ఏర్పాటు చేసిన హ్యాక్‌తాన్‌ సదస్సులో పాల్గొనేందుకు ఈనెల 17న సిని నటుడు సప్తగిరి పుంగనూరు వస్తున్నారు. పుంగనూరు మున్సిపల్‌ కమిషనర్‌ కెఎల్‌. వర్మ , సీఐ సాయినాథ్‌ ఆధ్వర్యంలో 17న సాయంత్రం 5 గంటలకు శుభారాం డిగ్రీ కళాశాలలో ఆడ పిల్లలకు రక్షణ కల్పించాలనే సదస్సు ఏర్పాటు చేశారు.ఈ సదస్సులో సఫ్తగిరి పాల్గొని మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, వేదింపులను నిరోదించాలని , ఇందు కోసం ప్రజలు సిద్దంకావాలని సందేశం ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ కెఎల్‌. వర్మ కోరారు.

 

Tags: 17th Actor Sadhgagiri Punganur is coming

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *