17 నుంచి 21వ తేదీ వరకు పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు.

తిరుమల ముచ్చట్లు:

17 నుంచి 21వ తేదీ వరకు పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు.19 నుంచి 21వ తేదీ వరకు శ్రీవారి వార్షిక జ్యేష్టాభిషేకం ఉత్సవాలు.22వ తేదీన పౌర్ణమి గరుడ వాహన సేవ.రాత్రి 7గంటలకు గరుడ వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి.

 

 

Tags:17th to 21st is the annual Teppotsavam of Goddess Padmavati.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *