Natyam ad

18 నుంచి ఒంటి పూట బడులు?

అమరావతి ముచ్చట్లు:

ఈ నెల 18 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయన్న ప్రకటన వివాదస్పదమైంది. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కాకర్ల వెంకటరామిరెడ్డి పేరుతో వచ్చిన ప్రకటన ఉపాధ్యాయ సంఘాల వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవుతోంది. ఒంటిపూట బడులపై సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడి ప్రకటన ఏంటని ఉపాధ్యాయ సంఘాల నేతలు, టీచర్లు అసహనం వ్యక్తంచేస్తున్నారు. నేడు విద్యాశాఖ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

 

Post Midle

Tags: 18 to one-day schools?

Post Midle