Natyam ad

మార్చ్ 7న అకౌంట్లలోకి రూ.18,750!

ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన వైయస్సార్ చేయూత నాలుగో విడత నిధుల విడుదల తేదీ ఎట్టకేలకు ఖరారయ్యింది. మార్చి 7న అనకాపల్లిలో కార్యక్రమం ఉంటుందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ పథకం కింద ఎస్సీ ఎస్టీ ఓబీసీ , మైనార్టీ కులాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్లలోపు మహిళల ఖాతాల్లో రూ. 18,750 చొప్పున సీఎం జగన్ జమ చేయనున్నారు. ఆదాయపు పన్ను చెల్లించని, 3 ఎకరాల తడి భూమి లేదా 10 ఎకరాల పొడి భూమి మించని వారు ఈ పథకానికి అర్హులు.

 

Post Midle

Tags; 18,750 into the accounts on March 7!

Post Midle