రీ ఛార్జ్ చేయకుండానే 1 జీబీ డేటా

ముంబై ముచ్చట్లు :

 

ఇంటర్నెట్ వాడకానికి సరికొత్త అర్థం చెప్పిన జియో నెట్వర్క్ మరో కొత్త ప్లాన్ ప్రకటించింది. రోజువారీ హై స్పీడ్ డేటా లిమిట్ తో ఎదురయ్యే సమస్యలు తీర్చేలా ఎమర్జెన్సీ లోన్ ప్లాన్ ప్రకటించింది. చాలా మంది వినియోగదారులు తమ రోజువారీ ప్లాన్ త్వరగా వాడేసి రోజంతా డేటా లేకుండా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని గుర్తించిన జియో యాజమాన్యం డేటా అయిన వెంటనే టాప్ అప్ చేసుకునేలా ఏర్పాటు చేసింది.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: 1GB data without recharging

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *