జంట హత్యల కేసులో 20 మంది అరెస్ట్

కర్నూలు ముచ్చట్లు :

 

 

కర్నూలు జిల్లా గడివేముల మండలం, పెసరవాయి జంట హత్యల కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. టీడీపీ నేతలైన వడ్డు సోదరులు హత్యకు గురయిన విషయం విదితమే. ఈ కేసులో ఆరు పోలీసు బృందాలు రంగంలోకి దిగి నిందితుల కోసం గాలిస్తున్నాయి. ఇప్పటికే 20 మందిని అదుపులోకి తీసుకు న్నట్లు ఎస్పీ పకీరప్ప తెలిపారు. మిగిలిన నిందితులను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కేసులో ఎవరినీ వదిలేది లేదని, నిందితులను కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.

 

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

Tags: 20 arrested in twin murder case

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *